Konda Devara Lyrics – Game Changer (Telugu)

Konda Devara Lyrics

Konda Devara Lyrics from the album Game Changer is an energetic Telugu track sung by Sravana Bhargavi and Thaman S. The powerful lyrics are written by Kasarla Shyam, and the music is composed by Thaman S. Starring Ram Charan, the song is directed by Shankar.

Konda Devara Lyrics

Netturanta Udukuthunna
Ooruvada Jaatara
Vaadu Meeda Paddadhante
Ooncha Ooncha Kothara
Konda Devara Konda Devara

Ettukella Vachinolla
Dandu Uppupathara
Tanni Tanni Dundagulni
Tarumudamu Polimera

Konda Devara Konda Devara
Konda Devara Konda Devara

Konda Devara Nela Gaali Maadi
Konda Devara Matti Thalli Maadi
Konda Devara Neeru Nippu Maadi
Konda Devara Konda Kona Maadi

Erraerra Suryunnemo Bottunaala Diddi
Velugu Nimpinavu Batukuna
Nallanalla Mabbulona Endi
Enneladdi Ooyapinaavu Jolanaa

Maa Ninna Monna Manamante Nuvve
Veyi Kannulunna Balagam Nuvve
Nuvvu Untavamma Iyyaala Repu
Maa Vennudanna Margam Choope

Paadu Kalluchoodu Thalli
Gundedaka Eedakocchinayira
Hey Ellagottudamu Villu
Ettinamu Bellumantu Dookaga

Konda Devara Konda Devara
Konda Devara Konda Devara
Konda Devara Nela Gaali Maadi
Konda Devara Matti Thalli Maadi

Konda Devara Anda Neevura
Konda Devara Gunde Neeedira
Konda Devara Anda Neevura
Konda Devara Gunde Neeedira

Written by:Kasarla Shyam

కొండదేవర Lyrics In Telugu

నెట్టూరంట ఉడుకుతునna
ఊరువాడ జాతార
వాడు మీద పడదంటే
ఊంచా ఊంచా కోతర
కొండ దేవర కొండ దేవర

ఎత్తుకెల్ల వచ్చినొల్ల
డండు ఉప్పుపథర
తన్నీ తన్నీ దుంగడుల్ని
తరుముడము పోలిమేర

కొండదేవర కొండ దేవర
కొండ దేవర కొండ దేవర
కొండదేవర నేల గాలి మాది
కొండ దేవర మట్టి తల్లి మాది
కొండదేవర నీరు నిప్పు మాది
కొండ దేవర కొండ కోణ మాది

ఎర్రఎర్ర సూర్యున్నేమో బొట్టునాలా దిద్దీ
వెలుగు నింపినవు బతుకునా
నల్లనల్ల మబ్బులోన ఎండి
ఎన్నెలడ్డి ఊయపినవు జోలనా

మా నిన్న మొన్న మనమేంటే నువ్వే
వేఇయి కన్నులున్న బలగం నువ్వే
నువ్వు ఉంటవమ్మా అయ్యాలా రెపు
మా వేణ్ణుదన్న మార్గం చూపే

పాడు కళ్ళుచూడు తల్లి
గుండెడక ఈడకోచ్చినయ్యిర
హే ఎల్లగొట్టుడము విల్లు
ఎత్తినాము బెల్లుమంటు దూకగ

కొండ దేవర కొండ దేవర
కొండ దేవర కొండ దేవర
కొండ దేవర నేల గాలి మాది
కొండ దేవర మట్టి తల్లి మాది

కొండ దేవర ఆండా నీవుర
కొండ దేవర గుండె నీడిర
కొండ దేవర ఆండా నీవుర
కొండ దేవర గుండె నీడిర

Konda Devara Song Details:

Song:Konda Devara
Album:Game Changer (Telugu)
Singers:Sravana Bhargavi, Thaman. S
Lyricist:Kasarla Shyam
Musician:Thaman. S
Cast:Ram Charan
Director:Shankar
Label:Saregama